Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 3 · verse 19

Deuteronomy 3:19 in Telugu

అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును, విశ్రాంతినిచ్చువరకు,

Ayite yehovaa meeku vishraanti nichchinatlu mee sahodarulakunu, vishraantinichchuvaraku,

Deuteronomy 3:19 in English

King James Version (KJV)
But your wives, and your little ones, and your cattle, ([for] I know that ye have much cattle,) shall abide in your cities which I have given you;
World English Bible (WEB)
But your wives, and your little ones, and your livestock, (I know that you have much livestock), shall live in your cities which I have given you,
American Standard Version (ASV)
But your wives, and your little ones, and your cattle (I know that ye have much cattle), shall abide in your cities which I have given you,
Bible in Basic English (BBE)
But your wives and your little ones and your cattle (for it is clear that you have much cattle) may go on living in the towns I have given you;
Darby Translation (DBY)
Only your wives, and your little ones, and your cattle, — I know that ye have much cattle, — shall abide in your cities which I have given you,
Webster's Bible (WBS)
But your wives, and your little ones, and your cattle, ([for] I know that ye have many cattle,) shall abide in your cities which I have given you;
Young's Literal Translation (YLT)
Only, your wives, and your infants, and your cattle — I have known that ye have much cattle — do dwell in your cities which I have given to you,

Read in context

  1. 17కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీ యులకును గాదీయులకును ఇచ్చితిని.
  2. 18ఆ కాలమందు నేను మిమ్మును చూచిమీరు స్వాధీన పరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్న ధ్దులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను.
  3. 19అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును, విశ్రాంతినిచ్చువరకు,
  4. 20అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీ కిచ్చిన పురములలో నివసింప వలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.
  5. 21ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటినిమీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యముల నన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును.
Read all of Deuteronomy 3

Original words (Hebrew)

Deuteronomy 3:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.