Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 31 · verse 10

Deuteronomy 31:10 in Telugu

వారితో ఇట్లనెనుప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున

Vaarito itlanenuprati yedava sanvatsaraantamuna, anagaa niyamimpabadina gaduvu sanvatsaramuna

Deuteronomy 31:10 in English

King James Version (KJV)
And Moses commanded them, saying, At the end of [every] seven years, in the solemnity of the year of release, in the feast of tabernacles,
World English Bible (WEB)
Moses commanded them, saying, “At the end of every seven years, in the set time of the year of release, in the feast of booths,
American Standard Version (ASV)
And Moses commanded them, saying, At the end of [every] seven years, in the set time of the year of release, in the feast of tabernacles,
Bible in Basic English (BBE)
And Moses said to them, At the end of every seven years, at the time fixed for the ending of debts, at the feast of tents,
Darby Translation (DBY)
And Moses commanded them, saying, At the end of every seven years, at the set time of the year of release, at the feast of tabernacles,
Webster's Bible (WBS)
And Moses commanded them, saying, At the end of [every] seven years, in the solemnity of the year of release, in the feast of tabernacles,
Young's Literal Translation (YLT)
and Moses commandeth them, saying, 'At the end of seven years, in the appointed time, the year of release, in the feast of booths,

Read in context

  1. 8నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయ పడకుము విస్మయమొందకు మని ఇశ్రాయేలీయు లందరియెదుట అతనితో చెప్పెను.
  2. 9మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల కును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి
  3. 10వారితో ఇట్లనెనుప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున
  4. 11నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయు లందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచ రించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మ శాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.
  5. 12మీ దేవు డైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యము లన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.
Read all of Deuteronomy 31

Cross references

Original words (Hebrew)

Deuteronomy 31:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.