Deuteronomy · chapter 31 · verse 18
Deuteronomy 31:18 in Telugu
వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.
Vaaru anyadevatalatattu tirigi chesina keedantatinibatti aa dinamuna nenu nishchayamugaa vaariki virodhinagudunu.
Deuteronomy 31:18 in English
- King James Version (KJV)
- And I will surely hide my face in that day for all the evils which they shall have wrought, in that they are turned unto other gods.
- World English Bible (WEB)
- I will surely hide my face in that day for all the evil which they have done, in that they have turned to other gods.
- American Standard Version (ASV)
- And I will surely hide my face in that day for all the evil which they shall have wrought, in that they are turned unto other gods.
- Bible in Basic English (BBE)
- Truly, my face will be turned away from them in that day, because of all the evil they have done in going after other gods.
- Darby Translation (DBY)
- And I will entirely hide my face in that day for all the evils that they have wrought, because they turned unto other gods.
- Webster's Bible (WBS)
- And I will surely hide my face in that day for all the evils which they shall have wrought, in that they are turned to other gods.
- Young's Literal Translation (YLT)
- and I certainly hide My face in that day for all the evil which it hath done, for it hath turned unto other gods.
Read in context
- 16యెహోవా మోషేతో యిట్లనెనుఇదిగో నీవు నీ పితరు లతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.
- 17కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.
- 18వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.
- 19కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.
- 20నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.