Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 4 · verse 33

Deuteronomy 4:33 in Telugu

నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా?

Neevu devuni svaramu agni madhyanundi maatalaaduta vininatlu mari e janamainanu vini bradikenaa?

Deuteronomy 4:33 in English

King James Version (KJV)
Did [ever] people hear the voice of God speaking out of the midst of the fire, as thou hast heard, and live?
World English Bible (WEB)
Did a people ever hear the voice of God speaking out of the middle of the fire, as you have heard, and live?
American Standard Version (ASV)
Did ever a people hear the voice of God speaking out of the midst of the fire, as thou hast heard, and live?
Bible in Basic English (BBE)
Has any people ever gone on living after hearing the voice of God out of the heart of the fire as you did?
Darby Translation (DBY)
Did [ever] people hear the voice of God speaking from the midst of the fire, as thou hast heard, and live?
Webster's Bible (WBS)
Did [ever] people hear the voice of God speaking from the midst of the fire, as thou hast heard, and live?
Young's Literal Translation (YLT)
Hath a people heard the voice of God speaking out of the midst of the fire, as thou hast heard, thou — and doth live?

Read in context

  1. 31నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
  2. 32దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలు కొని నీకంటె ముందుగానుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము
  3. 33నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా?
  4. 34మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహ త్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా?
  5. 35అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.
Read all of Deuteronomy 4

Cross references

Original words (Hebrew)

Deuteronomy 4:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.