Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 5 · verse 12

Deuteronomy 5:12 in Telugu

నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము.

Nee devudaina yehovaa nee kaajnyaapinchinatlu vishraanti dinamunu parishuddhamugaa aacharinchumu.

Deuteronomy 5:12 in English

King James Version (KJV)
Keep the sabbath day to sanctify it, as the LORD thy God hath commanded thee.
World English Bible (WEB)
“Observe the Sabbath day, to keep it holy, as the LORD your God commanded you.
American Standard Version (ASV)
Observe the sabbath day, to keep it holy, as Jehovah thy God commanded thee.
Bible in Basic English (BBE)
Keep the Sabbath day as a holy day, as you have been ordered by the Lord your God.
Darby Translation (DBY)
Keep the sabbath day to hallow it, as Jehovah thy God hath commanded thee.
Webster's Bible (WBS)
Keep the sabbath-day to sanctify it, as the LORD thy God hath commanded thee.
Young's Literal Translation (YLT)
'Observe the day of the sabbath — to sanctify it, as Jehovah thy God hath commanded thee;

Read in context

  1. 10నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయ ములో వేయితరములవరకు కరుణించువాడనై యున్నాను.
  2. 11నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థ ముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు.
  3. 12నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము.
  4. 13ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.
  5. 14ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదై నను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.
Read all of Deuteronomy 5

Cross references

Original words (Hebrew)

Deuteronomy 5:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.