Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 2 · verse 9

Ecclesiastes 2:9 in Telugu

నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.

Naaku mundu yerooshalemunandunna vaarandari kantenu nenu ghanudanai abhivruddhi nonditini; naa jnyaanamu nannu vidichi poledu.

Ecclesiastes 2:9 in English

King James Version (KJV)
So I was great, and increased more than all that were before me in Jerusalem: also my wisdom remained with me.
World English Bible (WEB)
So I was great, and increased more than all who were before me in Jerusalem. My wisdom also remained with me.
American Standard Version (ASV)
So I was great, and increased more than all that were before me in Jerusalem: also my wisdom remained with me.
Bible in Basic English (BBE)
And I became great; increasing more than all who had been before me in Jerusalem, and my wisdom was still with me.
Darby Translation (DBY)
And I became great, and increased more than all that had been before me in Jerusalem: also my wisdom remained with me.
Webster's Bible (WBS)
So I was great, and increased more than all that were before me in Jerusalem: also my wisdom remained with me.
Young's Literal Translation (YLT)
And I became great, and increased above every one who had been before me in Jerusalem; also, my wisdom stood with me.

Read in context

  1. 7పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.
  2. 8నాకొరకు నేను వెండి బంగార ములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.
  3. 9నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.
  4. 10నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము.
  5. 11అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.
Read all of Ecclesiastes 2

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 2:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.