Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 5 · verse 7

Ecclesiastes 5:7 in Telugu

అధికమైన స్వప్నములును మాట లును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము.

Adhikamaina svapnamulunu maata lunu nishprayojanamulu; neemattuku neevu devuniyandu bhayabhaktulu kaligiyundumu.

Ecclesiastes 5:7 in English

King James Version (KJV)
For in the multitude of dreams and many words [there are] also [divers] vanities: but fear thou God.
World English Bible (WEB)
For in the multitude of dreams there are vanities, as well as in many words; but you must fear God.
American Standard Version (ASV)
For in the multitude of dreams there are vanities, and in many words: but fear thou God.
Bible in Basic English (BBE)
Because much talk comes from dreams and things of no purpose. But let the fear of God be in you.
Darby Translation (DBY)
For in the multitude of dreams are vanities; so with many words: but fear God.
Webster's Bible (WBS)
For in the multitude of dreams and many words [there are] also [divers] vanities: but fear thou God.
Young's Literal Translation (YLT)
For, in the abundance of dreams both vanities and words abound; but fear thou God.

Read in context

  1. 5నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.
  2. 6నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?
  3. 7అధికమైన స్వప్నములును మాట లును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము.
  4. 8ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కన బడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు.
  5. 9ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.
Read all of Ecclesiastes 5

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 5:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.