Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 9 · verse 4

Ecclesiastes 9:4 in Telugu

బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.

Bradiki yunduvaarito kalisi melisiyunnavaariki aasha kaladu; chachchina sinhamukante bradikiyunna kukka melu gadaa.

Ecclesiastes 9:4 in English

King James Version (KJV)
For to him that is joined to all the living there is hope: for a living dog is better than a dead lion.
World English Bible (WEB)
For to him who is joined with all the living there is hope; for a living dog is better than a dead lion.
American Standard Version (ASV)
For to him that is joined with all the living there is hope; for a living dog is better than a dead lion.
Bible in Basic English (BBE)
For him who is joined to all the living there is hope; a living dog is better than a dead lion.
Darby Translation (DBY)
For to him that is joined to all the living there is hope; for a living dog is better than a dead lion.
Webster's Bible (WBS)
For to him that is joined to all the living there is hope: for a living dog is better than a dead lion.
Young's Literal Translation (YLT)
But [to] him who is joined unto all the living there is confidence, for to a living dog it [is] better than to the dead lion.

Read in context

  1. 2సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభ వించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలుల నర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.
  2. 3అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.
  3. 4బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.
  4. 5బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.
  5. 6వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
Read all of Ecclesiastes 9

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 9:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.