Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 2 · verse 13

Ephesians 2:13 in Telugu

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.

Ayinanu munupu doorasthulaina meeru ippudu kreestuyesunandu kreestu raktamuvalana sameepasthulai yunnaaru.

Ephesians 2:13 in English

King James Version (KJV)
But now in Christ Jesus ye who sometimes were far off are made nigh by the blood of Christ.
World English Bible (WEB)
But now in Christ Jesus you who once were far off are made near in the blood of Christ.
American Standard Version (ASV)
But now in Christ Jesus ye that once were far off are made nigh in the blood of Christ.
Bible in Basic English (BBE)
But now in Christ Jesus you who at one time were far off are made near in the blood of Christ.
Darby Translation (DBY)
but now in Christ Jesus ye who once were afar off are become nigh by the blood of the Christ.
Webster's Bible (WBS)
But now, in Christ Jesus, ye, who formerly were far off, are made nigh by the blood of Christ.
Young's Literal Translation (YLT)
and now, in Christ Jesus, ye being once afar off became nigh in the blood of the Christ,

Read in context

  1. 11కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు
  2. 12ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
  3. 13అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
  4. 14ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
  5. 15ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
Read all of Ephesians 2

Cross references

Original words (Greek)

Ephesians 2:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.