Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 4 · verse 20

Ephesians 4:20 in Telugu

అయితే మీరు యేసునుగూర్చి విని,

Ayite meeru yesunugoorchi vini,

Ephesians 4:20 in English

King James Version (KJV)
But ye have not so learned Christ;
World English Bible (WEB)
But you didn’t learn Christ that way,
American Standard Version (ASV)
But ye did not so learn Christ;
Bible in Basic English (BBE)
For this was not the teaching of Christ which was given to you;
Darby Translation (DBY)
But ye have not thus learnt the Christ,
Webster's Bible (WBS)
But ye have not so learned Christ;
Young's Literal Translation (YLT)
and ye did not so learn the Christ,

Read in context

  1. 18వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
  2. 19వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
  3. 20అయితే మీరు యేసునుగూర్చి విని,
  4. 21ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.
  5. 22కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని
Read all of Ephesians 4

Cross references

Original words (Greek)

Ephesians 4:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.