Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 3 · verse 14

Esther 3:14 in Telugu

మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.

Mariyu okaanoka dinamunaku vaaru siddhapadavalenanu aa aajnyaku oka prati prabalimpabadinadai prati sansthaanamulonunna samasta janulaku iyyabadutaku pampabadenu.

Esther 3:14 in English

King James Version (KJV)
The copy of the writing for a commandment to be given in every province was published unto all people, that they should be ready against that day.
World English Bible (WEB)
A copy of the letter, that the decree should be given out in every province, was published to all the peoples, that they should be ready against that day.
American Standard Version (ASV)
A copy of the writing, that the decree should be given out in every province, was published unto all the peoples, that they should be ready against that day.
Bible in Basic English (BBE)
A copy of the writing, to be made public in every part of the kingdom, was sent out to all the peoples, so that they might be ready when that day came.
Darby Translation (DBY)
That the decree might be given in every province, a copy of the writing was published to all peoples, that they should be ready against that day.
Webster's Bible (WBS)
The copy of the writing for a commandment to be given in every province, was published to all people, that they should be ready against that day.
Young's Literal Translation (YLT)
a copy of the writing to be made law in every province and province is revealed to all the peoples, to be ready for this day.

Read in context

  1. 12మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధి పతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనములభాషను బట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.
  2. 13అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందు ¸యౌవనుల నేమి వృద్ధులనేమి శిశువుల నేమి స్త్రీల నేమి యూదుల నందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను.
  3. 14మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.
  4. 15అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.
Read all of Esther 3

Cross references

Original words (Hebrew)

Esther 3:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.