Esther · chapter 4 · verse 15
Esther 4:15 in Telugu
అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను.
Appudu esteru mordekaito marala itlanenu.
Esther 4:15 in English
- King James Version (KJV)
- Then Esther bade [them] return Mordecai [this answer],
- World English Bible (WEB)
- Then Esther asked them to answer Mordecai,
- American Standard Version (ASV)
- Then Esther bade them return answer unto Mordecai,
- Bible in Basic English (BBE)
- Then Esther sent them back to Mordecai with this answer:
- Darby Translation (DBY)
- And Esther bade to answer Mordecai:
- Webster's Bible (WBS)
- Then Esther bade [them] return Mordecai [this answer] ,
- Young's Literal Translation (YLT)
- And Esther speaketh to send back unto Mordecai:
Read in context
- 13మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులొ తలంచుకొనవద్దు;
- 14నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను.
- 15అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను.
- 16నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.
- 17అటువలెనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా జరిగించెను.