Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 4 · verse 6

Esther 4:6 in Telugu

హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకైయొద్దకు పోగా

Hataaku raaju gummamu edutanunna pattanapu veedhilo nundu mordekaiyoddaku pogaa

Esther 4:6 in English

King James Version (KJV)
So Hatach went forth to Mordecai unto the street of the city, which [was] before the king’s gate.
World English Bible (WEB)
So Hathach went out to Mordecai, to the city square which was before the king’s gate.
American Standard Version (ASV)
So Hathach went forth to Mordecai unto the broad place of the city, which was before the king’s gate.
Bible in Basic English (BBE)
So Hathach went out and saw Mordecai in the open square of the town before the king's doorway.
Darby Translation (DBY)
And Hatach went forth to Mordecai, unto the public place of the city which was before the king's gate.
Webster's Bible (WBS)
So Hatach went forth to Mordecai, to the street of the city, which [was] before the king's gate.
Young's Literal Translation (YLT)
And Hatach goeth out unto Mordecai, unto a broad place of the city, that [is] before the gate of the king,

Read in context

  1. 4ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించుకొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసికొనలేదు.
  2. 5అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దెకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను.
  3. 6హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకైయొద్దకు పోగా
  4. 7మొర్దెకై తనకు సంభవించిన దంతయు, యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారినిబట్టి రాజు ఖజానాకు తూచి యిచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత యనియును అతనికి తెలిపి
  5. 8వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలె నని చెప్పుమనియు దాని నతని కిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.
Read all of Esther 4

Cross references

Original words (Hebrew)

Esther 4:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.