Exodus · chapter 12 · verse 24
Exodus 12:24 in Telugu
కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
Kaabatti meeru nirantaramu meekunu mee kumaarulakunu deenini kattadagaa aacharimpavalenu.
Exodus 12:24 in English
- King James Version (KJV)
- And ye shall observe this thing for an ordinance to thee and to thy sons for ever.
- World English Bible (WEB)
- You shall observe this thing for an ordinance to you and to your sons forever.
- American Standard Version (ASV)
- And ye shall observe this thing for an ordinance to thee and to thy sons for ever.
- Bible in Basic English (BBE)
- And you are to keep this as an order to you and to your sons for ever.
- Darby Translation (DBY)
- And ye shall observe this as an ordinance for thee and for thy sons for ever.
- Webster's Bible (WBS)
- And ye shall observe this thing for an ordinance to thee and to thy sons for ever.
- Young's Literal Translation (YLT)
- 'And ye have observed this thing, for a statute to thee, and to thy sons — unto the age;
Read in context
- 22మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.
- 23యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.
- 24కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
- 25యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.
- 26మరియు మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు
Cross references
- Genesis 17:8–10 ఆదికాండము 17:8–10నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
- Exodus 12:14 నిర్గమకాండము 12:14కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.