Exodus · chapter 22 · verse 12
Exodus 22:12 in Telugu
అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చు కొనవలెను.
Adi nijamugaa vaaniyoddanundi dongilabadinayedala sottudaaruniki aa nashtamunu achchu konavalenu.
Exodus 22:12 in English
- King James Version (KJV)
- And if it be stolen from him, he shall make restitution unto the owner thereof.
- World English Bible (WEB)
- But if it is stolen from him, the one who stole shall make restitution to its owner.
- American Standard Version (ASV)
- But if it be stolen from him, he shall make restitution unto the owner thereof.
- Bible in Basic English (BBE)
- But if it is taken from him by a thief, he is to make up for the loss of it to its owner.
- Darby Translation (DBY)
- But if it have been stolen from him, he shall make [it] good unto its owner.
- Webster's Bible (WBS)
- And if it shall be stolen from him, he shall make restitution to the owner of it.
- Young's Literal Translation (YLT)
- but if it is certainly stolen from him, he doth repay to its owner;
Read in context
- 10ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్ప గించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను,
- 11వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు.
- 12అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చు కొనవలెను.
- 13అది నిజముగా చీల్చబడినయెడల వాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు.
- 14ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొన వలెను.
Cross references
- Genesis 31:39 ఆదికాండము 31:39దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.
- Exodus 22:7 నిర్గమకాండము 22:7ఒకడు సొమ్మయినను సామానై నను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింట నుండి దొంగి లింపబడి ఆ దొంగ దొరికినయెడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను;