Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 23 · verse 6

Exodus 23:6 in Telugu

దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు

Daridruni vyaajyemulo nyaayamu vidichi teerpu teerchakoodadu

Exodus 23:6 in English

King James Version (KJV)
Thou shalt not wrest the judgment of thy poor in his cause.
World English Bible (WEB)
“You shall not deny justice to your poor people in their lawsuits.
American Standard Version (ASV)
Thou shalt not wrest the justice [due] to thy poor in his cause.
Bible in Basic English (BBE)
Let no wrong decisions be given in the poor man's cause.
Darby Translation (DBY)
Thou shalt not pervert the judgment of thy poor in his cause.
Webster's Bible (WBS)
Thou shalt not wrest the judgment of thy poor in his cause.
Young's Literal Translation (YLT)
'Thou dost not turn aside the judgment of thy needy one in his strife;

Read in context

  1. 4నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను.
  2. 5నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
  3. 6దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు
  4. 7అబద్ధమునకు దూరముగానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.
  5. 8లంచము తీసి కొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాట లకు అపార్థము చేయించును.
Read all of Exodus 23

Cross references

Original words (Hebrew)

Exodus 23:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.