Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 24 · verse 13

Exodus 24:13 in Telugu

మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.

Mosheyu atani parichaarakudaina yehoshuvayu lechiri. Moshe devuni kondameediki ekkenu.

Exodus 24:13 in English

King James Version (KJV)
And Moses rose up, and his minister Joshua: and Moses went up into the mount of God.
World English Bible (WEB)
Moses rose up with Joshua, his servant, and Moses went up onto God’s Mountain.
American Standard Version (ASV)
And Moses rose up, and Joshua his minister: and Moses went up into the mount of God.
Bible in Basic English (BBE)
Then Moses and Joshua his servant got up; and Moses went up into the mountain of God.
Darby Translation (DBY)
And Moses rose up, and Joshua his attendant; and Moses went up to the mountain of God.
Webster's Bible (WBS)
And Moses rose up, and his minister Joshua: and Moses went up upon the mount of God.
Young's Literal Translation (YLT)
And Moses riseth — Joshua his minister also — and Moses goeth up unto the mount of God;

Read in context

  1. 11ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.
  2. 12అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా
  3. 13మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.
  4. 14అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను.
  5. 15మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను.
Read all of Exodus 24

Cross references

Original words (Hebrew)

Exodus 24:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.