Exodus · chapter 25 · verse 24
Exodus 25:24 in Telugu
మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింప వలెను.
Melimi bangaaru rekunu daaniki podiginchi daaniki chuttu bangaaru javanu cheyimpa valenu.
Exodus 25:24 in English
- King James Version (KJV)
- And thou shalt overlay it with pure gold, and make thereto a crown of gold round about.
- World English Bible (WEB)
- You shall overlay it with pure gold, and make a gold molding around it.
- American Standard Version (ASV)
- And thou shalt overlay it with pure gold, and make thereto a crown of gold round about.
- Bible in Basic English (BBE)
- Plated with the best gold, with a gold edge all round it;
- Darby Translation (DBY)
- And thou shalt overlay it with pure gold, and make upon it a border of gold round about.
- Webster's Bible (WBS)
- And thou shalt overlay it with pure gold, and make to it a crown of gold around it.
- Young's Literal Translation (YLT)
- and hast overlaid it [with] pure gold, and hast made for it a crown of gold round about,
Read in context
- 22అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.
- 23మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.
- 24మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింప వలెను.
- 25దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.
- 26దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను
Cross references
- Exodus 25:11 నిర్గమకాండము 25:11దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్ట వలెను.
- 1 Kings 6:20–22 1 రాజులు 6:20–22గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననెపొదిగించెను. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగార ముతో దాని పొదిగించెను. ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను.