Exodus · chapter 26 · verse 11
Exodus 26:11 in Telugu
మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను.
Mariyu ebadi yittadi gundee lanu chesi yokate gudaaramagunatlu aa gundeelanu aa kolu kulaku tagilinchi daani koorpavalenu.
Exodus 26:11 in English
- King James Version (KJV)
- And thou shalt make fifty taches of brass, and put the taches into the loops, and couple the tent together, that it may be one.
- World English Bible (WEB)
- You shall make fifty clasps of bronze, and put the clasps into the loops, and couple the tent together, that it may be one.
- American Standard Version (ASV)
- And thou shalt make fifty clasps of brass, and put the clasps into the loops, and couple the tent together, that it may be one.
- Bible in Basic English (BBE)
- Then make fifty brass hooks and put the hooks into the twists, joining the tent together to make it one.
- Darby Translation (DBY)
- And thou shalt make fifty clasps of copper, and put the clasps into the loops, and couple the tent, that it may be one [whole].
- Webster's Bible (WBS)
- And thou shalt make fifty buttons of brass, and put the buttons into the loops, and couple the tent together, that it may be one.
- Young's Literal Translation (YLT)
- and thou hast made fifty hooks of brass, and hast brought in the hooks into the loops, and hast joined the tent, and it hath been one.
Read in context
- 9అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.
- 10తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.
- 11మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను.
- 12ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.
- 13మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.