Exodus · chapter 26 · verse 17
Exodus 26:17 in Telugu
ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.
Prati palakalo okadaani kokati sariyaina rendu kusulundavalenu. Atlu mandirapu palakalannitiki chesipettavalenu.
Exodus 26:17 in English
- King James Version (KJV)
- Two tenons [shall there be] in one board, set in order one against another: thus shalt thou make for all the boards of the tabernacle.
- World English Bible (WEB)
- There shall be two tenons in each board, joined to one another: thus you shall make for all the boards of the tabernacle.
- American Standard Version (ASV)
- Two tenons shall there be in each board, joined one to another: thus shalt thou make for all the boards of the tabernacle.
- Bible in Basic English (BBE)
- Every board is to be joined to the one nearest to it by two tongues, and so for every board in the House.
- Darby Translation (DBY)
- One board shall have two tenons, connected one with the other: thus shalt thou make for all the boards of the tabernacle.
- Webster's Bible (WBS)
- Two tenons [shall there be] in one board, set in order one against another: thus shalt thou make for all the boards of the tabernacle.
- Young's Literal Translation (YLT)
- two handles [are] to the one board, joined one unto another; so thou dost make for all the boards of the tabernacle;
Read in context
- 15మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
- 16పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.
- 17ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.
- 18ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.
- 19మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.
Cross references
- Exodus 36:24 నిర్గమకాండము 36:24ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.
- Exodus 26:19 నిర్గమకాండము 26:19మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.
- Exodus 36:22 నిర్గమకాండము 36:22ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మంది రముయొక్క పలకలన్నిటికి చేసెను.