Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 29 · verse 11

Exodus 29:11 in Telugu

ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.

Pratyakshapu gudaaramuyokka dvaaramu nodda yehovaa sannidhini aa kodenu vadhimpavalenu.

Exodus 29:11 in English

King James Version (KJV)
And thou shalt kill the bullock before the LORD, [by] the door of the tabernacle of the congregation.
World English Bible (WEB)
You shall kill the bull before the LORD at the door of the Tent of Meeting.
American Standard Version (ASV)
And thou shalt kill the bullock before Jehovah, at the door of the tent of meeting.
Bible in Basic English (BBE)
And you are to put the ox to death before the Lord at the door of the Tent of meeting.
Darby Translation (DBY)
and thou shalt slaughter the bullock before Jehovah, at the entrance of the tent of meeting;
Webster's Bible (WBS)
And thou shalt kill the bullock before the LORD, [by] the door of the tabernacle of the congregation.
Young's Literal Translation (YLT)
'And thou hast slaughtered the bullock before Jehovah, at the opening of the tent of meeting,

Read in context

  1. 9అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను.
  2. 10మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా
  3. 11ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.
  4. 12ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపుటడుగున పోయవలెను.
  5. 13మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వం తటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను.
Read all of Exodus 29

Cross references

Original words (Hebrew)

Exodus 29:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.