Exodus · chapter 29 · verse 3
Exodus 29:3 in Telugu
గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.
Godhumapindito vaatini chesi oka gampalo vaatini petti, aa gampanu aa kodenu aa rendu pottellanu teesikoniraavalenu.
Exodus 29:3 in English
- King James Version (KJV)
- And thou shalt put them into one basket, and bring them in the basket, with the bullock and the two rams.
- World English Bible (WEB)
- You shall put them into one basket, and bring them in the basket, with the bull and the two rams.
- American Standard Version (ASV)
- And thou shalt put them into one basket, and bring them in the basket, with the bullock and the two rams.
- Bible in Basic English (BBE)
- Put these in a basket and take them, with the ox and the two sheep.
- Darby Translation (DBY)
- And thou shalt put them into one basket, and present them in the basket, with the bullock and the two rams.
- Webster's Bible (WBS)
- And thou shalt put them into one basket, and bring them in the basket, with the bullock and the two rams.
- Young's Literal Translation (YLT)
- and thou hast put them on one basket, and hast brought them near in the basket, also the bullock and the two rams.
Read in context
- 1వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు టకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా
- 2ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసి కొనుము.
- 3గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.
- 4మరియు నీవు అహరోనును అతని కుమా రులను ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి
- 5ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతక మును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి
Cross references
- Leviticus 8:31 లేవీయకాండము 8:31అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారుల తోను ఇట్లనెనుప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారు లును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠితద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను.
- Numbers 6:17 సంఖ్యాకాండము 6:17యాజ కుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.
- Leviticus 8:2 లేవీయకాండము 8:2నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాప పరిహారార్థబలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని
- Leviticus 8:26 లేవీయకాండము 8:26యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలోనుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడ మును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడి జబ్బమీదను వాటిని ఉంచి