Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 29 · verse 31

Exodus 29:31 in Telugu

మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరి శుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.

Mariyu neevu pratishthitamaina pottelunu teesikoni pari shuddhasthalamulo daani maansamunu vandavalenu.

Exodus 29:31 in English

King James Version (KJV)
And thou shalt take the ram of the consecration, and seethe his flesh in the holy place.
World English Bible (WEB)
“You shall take the ram of consecration and boil its meat in a holy place.
American Standard Version (ASV)
And thou shalt take the ram of consecration, and boil its flesh in a holy place.
Bible in Basic English (BBE)
Then take the sheep of the wave offering and let its flesh be cooked in water in a holy place.
Darby Translation (DBY)
And thou shalt take the ram of the consecration, and boil its flesh in a holy place.
Webster's Bible (WBS)
And thou shalt take the ram of the consecration, and seethe his flesh in the holy place.
Young's Literal Translation (YLT)
'And the ram of the consecration thou dost take, and hast boiled its flesh in the holy place;

Read in context

  1. 29మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను.
  2. 30అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.
  3. 31మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరి శుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.
  4. 32అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.
  5. 33వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు.
Read all of Exodus 29

Cross references

Original words (Hebrew)

Exodus 29:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.