Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 30 · verse 14

Exodus 30:14 in Telugu

ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.

Iruvadi sanvatsaramulu gaani antakante yekkuva vayassu gaani galavaarai lekkimpabadinavaarilo cheru prativaadunu yehovaaku arpana niyyavalenu.

Exodus 30:14 in English

King James Version (KJV)
Every one that passeth among them that are numbered, from twenty years old and above, shall give an offering unto the LORD.
World English Bible (WEB)
Everyone who passes over to those who are counted, from twenty years old and upward, shall give the offering to the LORD.
American Standard Version (ASV)
Every one that passeth over unto them that are numbered, from twenty years old and upward, shall give the offering of Jehovah.
Bible in Basic English (BBE)
Everyone who is numbered, from twenty years old and over, is to give an offering to the Lord.
Darby Translation (DBY)
Every one that passeth among those that are numbered, from twenty years old and above, shall give the heave-offering of Jehovah.
Webster's Bible (WBS)
Every one that passeth among them that are numbered from twenty years old and above, shall give an offering to the LORD.
Young's Literal Translation (YLT)
every one passing over unto those numbered, from a son of twenty years and upwards, doth give the heave-offering of Jehovah;

Read in context

  1. 12వారు లెక్కింప బడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
  2. 13వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.
  3. 14ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.
  4. 15అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్య కూడదు.
  5. 16నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును.
Read all of Exodus 30

Cross references

Original words (Hebrew)

Exodus 30:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.