Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 32 · verse 25

Exodus 32:25 in Telugu

ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరు గుటకు వారిని విడిచి పెట్టి యుండెను.

Prajalu vichchala vidigaa tiruguta moshe choochenu. Vaari virodhulalo vaariki egataali kalugunatlu aharonu vichchalavidigaa tiru gutaku vaarini vidichi petti yundenu.

Exodus 32:25 in English

King James Version (KJV)
And when Moses saw that the people [were] naked; (for Aaron had made them naked unto [their] shame among their enemies:)
World English Bible (WEB)
When Moses saw that the people were out of control, (for Aaron had let them lose control, causing derision among their enemies),
American Standard Version (ASV)
And when Moses saw that the people were broken loose, (for Aaron had let them loose for a derision among their enemies,)
Bible in Basic English (BBE)
And Moses saw that the people were out of control, for Aaron had let them loose to their shame before their haters:
Darby Translation (DBY)
And Moses saw the people how they were stripped; for Aaron had stripped them to [their] shame before their adversaries.
Webster's Bible (WBS)
And when Moses saw that the people [were] naked (for Aaron had made them naked to [their] shame, among their enemies:)
Young's Literal Translation (YLT)
And Moses seeth the people that it [is] unbridled, for Aaron hath made it unbridled for contempt among its withstanders,

Read in context

  1. 23వారుమాకు ముందునడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి.
  2. 24అందుకు నేనుఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను.
  3. 25ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరు గుటకు వారిని విడిచి పెట్టి యుండెను.
  4. 26అందుకు మోషే పాళెముయొక్క ద్వార మున నిలిచియెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.
  5. 27అతడు వారిని చూచిమీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా డనెను.
Read all of Exodus 32

Cross references

Original words (Hebrew)

Exodus 32:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.