Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 32 · verse 3

Exodus 32:3 in Telugu

ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.

Prajalandaru tama chevulanunna bangaaru pogulanu teesi aharonu noddaku techchiri.

Exodus 32:3 in English

King James Version (KJV)
And all the people brake off the golden earrings which [were] in their ears, and brought [them] unto Aaron.
World English Bible (WEB)
All the people took off the golden rings which were in their ears, and brought them to Aaron.
American Standard Version (ASV)
And all the people brake off the golden rings which were in their ears, and brought them unto Aaron.
Bible in Basic English (BBE)
And all the people took the gold rings from their ears and gave them to Aaron.
Darby Translation (DBY)
Then all the people broke off the golden rings that were in their ears, and brought [them] to Aaron.
Webster's Bible (WBS)
And all the people broke off the golden ear-rings which [were] in their ears, and brought [them] to Aaron.
Young's Literal Translation (YLT)
and all the people themselves break off the rings of gold which [are] in their ears, and bring in unto Aaron,

Read in context

  1. 1మాషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
  2. 2అందుకు అహరోనుమీ భార్యలకు మీ కుమా రులకు మీ కుమార్తెలకు చెవుల నున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా
  3. 3ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.
  4. 4అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
  5. 5అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోనురేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా
Read all of Exodus 32

Cross references

Original words (Hebrew)

Exodus 32:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.