Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 32 · verse 31

Exodus 32:31 in Telugu

అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.

Appudu moshe yehovaa yoddaku tirigi velli ayyo yee prajalu goppa paapamu chesiri; vaaru bangaaru devatanu tamakoraku chesikoniri.

Exodus 32:31 in English

King James Version (KJV)
And Moses returned unto the LORD, and said, Oh, this people have sinned a great sin, and have made them gods of gold.
World English Bible (WEB)
Moses returned to the LORD, and said, “Oh, this people have sinned a great sin, and have made themselves gods of gold.
American Standard Version (ASV)
And Moses returned unto Jehovah, and said, Oh, this people have sinned a great sin, and have made them gods of gold.
Bible in Basic English (BBE)
Then Moses went back to the Lord and said, This people has done a great sin, making themselves a god of gold;
Darby Translation (DBY)
And Moses returned to Jehovah, and said, Alas, this people has sinned a great sin, and they have made themselves a god of gold!
Webster's Bible (WBS)
And Moses returned to the LORD, and said, Oh, this people have sinned a great sin, and have made them gods of gold.
Young's Literal Translation (YLT)
And Moses turneth back unto Jehovah, and saith, 'Oh this people hath sinned a great sin, that they make to themselves a god of gold;

Read in context

  1. 29ఏలయనగా మోషే వారిని చూచినేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను.
  2. 30మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.
  3. 31అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.
  4. 32అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.
  5. 33అందుకు యెహోవాయెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును.
Read all of Exodus 32

Cross references

Original words (Hebrew)

Exodus 32:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.