Exodus · chapter 33 · verse 15
Exodus 33:15 in Telugu
మోషేనీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.
Moshenee sannidhi raaniyedala ikkadanundi mammunu todukoni pokumu.
Exodus 33:15 in English
- King James Version (KJV)
- And he said unto him, If thy presence go not [with me], carry us not up hence.
- World English Bible (WEB)
- Moses said to him, “If your presence doesn’t go with me, don’t carry us up from here.
- American Standard Version (ASV)
- And he said unto him, If thy presence go not [with me], carry us not up hence.
- Bible in Basic English (BBE)
- And Moses said, If you yourself are not going with us, do not send us on from here.
- Darby Translation (DBY)
- And he said to him, If thy presence do not go, bring us not up hence.
- Webster's Bible (WBS)
- And he said to him, If thy presence shall not attend me, conduct us not hence.
- Young's Literal Translation (YLT)
- And he saith unto Him, 'If Thy presence is not going — take us not up from this [place];
Read in context
- 13కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.
- 14అందుకు ఆయననా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
- 15మోషేనీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.
- 16నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.
- 17కాగా యెహోవానీవు చెప్పిన మాటచొప్పున చేసె దను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా
Cross references
- Exodus 34:9 నిర్గమకాండము 34:9ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమున
- Psalm 4:6 కీర్తనలు 4:6మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
- Exodus 33:3 నిర్గమకాండము 33:3మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెద నేమో అని మోషేతో చెప్పెను.