Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 4 · verse 22

Exodus 4:22 in Telugu

అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;

Appudu neevu pharoto ishraayelu naa kumaarudu, naa jyeshthaputrudu;

Exodus 4:22 in English

King James Version (KJV)
And thou shalt say unto Pharaoh, Thus saith the LORD, Israel [is] my son, [even] my firstborn:
World English Bible (WEB)
You shall tell Pharaoh, ‘The LORD says, Israel is my son, my firstborn,
American Standard Version (ASV)
And thou shalt say unto Pharaoh, Thus saith Jehovah, Israel is my son, my first-born:
Bible in Basic English (BBE)
And you are to say to Pharaoh, The Lord says, Israel is the first of my sons:
Darby Translation (DBY)
And thou shalt say to Pharaoh, Thus saith Jehovah: Israel is my son, my firstborn.
Webster's Bible (WBS)
And thou shalt say to Pharaoh, Thus saith the LORD, Israel [is] my son, [even] my first-born.
Young's Literal Translation (YLT)
and thou hast said unto Pharaoh, Thus said Jehovah, My son, My first-born [is] Israel,

Read in context

  1. 20మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.
  2. 21అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనియ్యడు.
  3. 22అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;
  4. 23నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.
  5. 24అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా
Read all of Exodus 4

Cross references

Original words (Hebrew)

Exodus 4:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.