Exodus · chapter 40 · verse 37
Exodus 40:37 in Telugu
ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.
Ide vaari prayaana paddhati. Aa meghamupaiki vellaniyedala adi vellu dinamuvaraku vaaru prayaanamu cheyakundiri.
Exodus 40:37 in English
- King James Version (KJV)
- But if the cloud were not taken up, then they journeyed not till the day that it was taken up.
- World English Bible (WEB)
- but if the cloud wasn’t taken up, then they didn’t travel until the day that it was taken up.
- American Standard Version (ASV)
- but if the cloud was not taken up, then they journeyed not till the day that it was taken up.
- Bible in Basic English (BBE)
- But while the cloud was there, they made no move till it was taken up.
- Darby Translation (DBY)
- And if the cloud were not taken up, then they did not journey until the day that it was taken up.
- Webster's Bible (WBS)
- But if the cloud was not taken up, then they journeyed not till the day that it was taken up.
- Young's Literal Translation (YLT)
- and if the cloud go not up then they journey not, until the day of its going up:
Read in context
- 35ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.
- 36మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.
- 37ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.
- 38ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.
Cross references
- Numbers 9:19–22 సంఖ్యాకాండము 9:19–22ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయా ణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మంది రము మీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి. ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడ గానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.
- Psalm 31:15 కీర్తనలు 31:15నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.