Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 8 · verse 30

Exodus 8:30 in Telugu

ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.

Pharo yoddanundi bayaluvelli yehovaanu vedukonenu.

Exodus 8:30 in English

King James Version (KJV)
And Moses went out from Pharaoh, and intreated the LORD.
World English Bible (WEB)
Moses went out from Pharaoh, and prayed to the LORD.
American Standard Version (ASV)
And Moses went out from Pharaoh, and entreated Jehovah.
Bible in Basic English (BBE)
Then Moses went out from Pharaoh and made prayer to the Lord.
Darby Translation (DBY)
And Moses went out from Pharaoh, and intreated Jehovah.
Webster's Bible (WBS)
And Moses went out from Pharaoh, and entreated the LORD:
Young's Literal Translation (YLT)
And Moses goeth out from Pharaoh, and maketh supplication unto Jehovah,

Read in context

  1. 28అందుకు ఫరోమీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను.
  2. 29అందుకు మోషే - నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి
  3. 30ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
  4. 31యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.
  5. 32అయితే ఫరో ఆ సమయమునకూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.
Read all of Exodus 8

Cross references

Original words (Hebrew)

Exodus 8:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.