Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 9 · verse 17

Exodus 9:17 in Telugu

నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.

Neevu inka naa prajalanu poniyyanollaka vaarimeeda aatishayapaduchunnaavu.

Exodus 9:17 in English

King James Version (KJV)
As yet exaltest thou thyself against my people, that thou wilt not let them go?
World English Bible (WEB)
because you still exalt yourself against my people, that you won’t let them go.
American Standard Version (ASV)
As yet exaltest thou thyself against my people, that thou wilt not let them go?
Bible in Basic English (BBE)
Are you still uplifted in pride against my people so that you will not let them go?
Darby Translation (DBY)
Dost thou still exalt thyself against my people, that thou wilt not let them go?
Webster's Bible (WBS)
As yet dost thou exalt thyself against my people, that thou wilt not let them go?
Young's Literal Translation (YLT)
still thou art exalting thyself against My people — so as not to send them away;

Read in context

  1. 15భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.
  2. 16నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.
  3. 17నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.
  4. 18ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుపు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.
  5. 19కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
Read all of Exodus 9

Cross references

Original words (Hebrew)

Exodus 9:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.