Ezekiel · chapter 11 · verse 22
Ezekiel 11:22 in Telugu
కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.
Keroobulu tama rekkalu chaachenu, chakramulunu vaati prakkanundenu antalo ishraayeleeyula devuni mahima vaatiki paina nundenu.
Ezekiel 11:22 in English
- King James Version (KJV)
- Then did the cherubims lift up their wings, and the wheels beside them; and the glory of the God of Israel [was] over them above.
- World English Bible (WEB)
- Then the cherubim lifted up their wings, and the wheels were beside them. The glory of the God of Israel was over them above.
- American Standard Version (ASV)
- Then did the cherubim lift up their wings, and the wheels were beside them; and the glory of the God of Israel was over them above.
- Bible in Basic English (BBE)
- Then the wings of the winged ones were lifted up, and the wheels were by their side; and the glory of the God of Israel was over them on high.
- Darby Translation (DBY)
- And the cherubim lifted up their wings, and the wheels were beside them; and the glory of the God of Israel was over them above.
- Webster's Bible (WBS)
- Then the cherubim raised their wings, and the wheels beside them; and the glory of the God of Israel [was] over them above.
- Young's Literal Translation (YLT)
- And the cherubs lift up their wings, and the wheels [are] over-against them, and the honour of the God of Israel [is] over them above.
Read in context
- 20అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.
- 21అయితే తమ విగ్రహములను అనుసరించుచు, తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింప బూనువారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- 22కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.
- 23మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకుపైగా నిలిచెను.
- 24తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.
Cross references
- Ezekiel 10:19 యెహెజ్కేలు 10:19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
- Ezekiel 1:19–20 యెహెజ్కేలు 1:19–20ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్రములుకూడ లేచెను. ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను.