Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 12 · verse 11

Ezekiel 12:11 in Telugu

కాబట్టి వారికీమాట చెప్పుమునేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు

Kaabatti vaarikeemaata cheppumunenu meeku soochanagaa unnaanu, nenu soochinchinadi vaariki kalugunu, vaaru cheraloniki poyi deshaantara nivaasulaguduru

Ezekiel 12:11 in English

King James Version (KJV)
Say, I [am] your sign: like as I have done, so shall it be done unto them: they shall remove [and] go into captivity.
World English Bible (WEB)
“Say, ‘I am your sign. As I have done, so will it be done to them. They will go into exile, into captivity.
American Standard Version (ASV)
Say, I am your sign: like as I have done, so shall it be done unto them; they shall go into exile, into captivity.
Bible in Basic English (BBE)
Say, I am your sign: as I have done, so will it be done to them: they will go away as prisoners.
Darby Translation (DBY)
Say, I am your sign: as I have done, so shall it be done unto them: they shall go into exile, into captivity.
Webster's Bible (WBS)
Say, I [am] your sign: as I have done, so shall it be done to them: they shall remove [and] go into captivity.
Young's Literal Translation (YLT)
Say: I [am] your type; as I have done so it is done to them, into a removal, into a captivity, they do go.

Read in context

  1. 9నర పుత్రుడా, నీవు చేయునదే మని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము
  2. 10ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును
  3. 11కాబట్టి వారికీమాట చెప్పుమునేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు
  4. 12మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రియందు సామగ్రిని భుజముమీద పెట్టు కొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చు కొనవలెనని గోడకు కన్నమువేసి నేల చూడకుండ ముఖము కప్పుకొని పోవును
  5. 13అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును
Read all of Ezekiel 12

Cross references

Original words (Hebrew)

Ezekiel 12:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.