Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 14 · verse 5

Ezekiel 14:5 in Telugu

తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచు నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చు చున్నాను.

Tama vigrahamula moolamugaa naaku anyulairi ganuka nenu vaari hrudayamunu loparachu natlu yehovaanagu nene vaariki pratyuttaramichchu chunnaanu.

Ezekiel 14:5 in English

King James Version (KJV)
That I may take the house of Israel in their own heart, because they are all estranged from me through their idols.
World English Bible (WEB)
that I may take the house of Israel in their own heart, because they are all estranged from me through their idols.”’
American Standard Version (ASV)
that I may take the house of Israel in their own heart, because they are all estranged from me through their idols.
Bible in Basic English (BBE)
So as to take the children of Israel in the thoughts of their hearts, because they have become strange to me through their false gods.
Darby Translation (DBY)
that I may take the house of Israel by their own heart, because they are all estranged from me through their idols.
Webster's Bible (WBS)
That I may take the house of Israel in their own heart, because they are all estranged from me through their idols.
Young's Literal Translation (YLT)
in order to catch the house of Israel by their heart, in that they have become estranged from off me by their idols — all of them.

Read in context

  1. 3నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?
  2. 4కావున నీవు వారికి సంగతి తెలియజేసి యీలాగు చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని తమ యెదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తయొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరు
  3. 5తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచు నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చు చున్నాను.
  4. 6కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యము లన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి
  5. 7ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశుల లోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.
Read all of Ezekiel 14

Cross references

Original words (Hebrew)

Ezekiel 14:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.