Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 16 · verse 32

Ezekiel 16:32 in Telugu

అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా?

Anyulanu cherchukonunu gadaa? Purushulu veshyalaku padupusommichchedaru gadaa?

Ezekiel 16:32 in English

King James Version (KJV)
[But as] a wife that committeth adultery, [which] taketh strangers instead of her husband!
World English Bible (WEB)
“‘“Adulterous wife, who takes strangers instead of her husband!
American Standard Version (ASV)
A wife that committeth adultery! that taketh strangers instead of her husband!
Bible in Basic English (BBE)
The untrue wife who takes strange lovers in place of her husband!
Darby Translation (DBY)
O adulterous wife, that taketh strangers instead of her husband.
Webster's Bible (WBS)
[But as] a wife that committeth adultery, [who] taketh strangers instead of her husband!
Young's Literal Translation (YLT)
The wife who committeth adultery — Under her husband — doth receive strangers.

Read in context

  1. 30నీ హృదయమెంత బలహీన మాయెను! సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటిని జరిగించుటకై
  2. 31నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజ వీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్యచేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి
  3. 32అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా?
  4. 33నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.
  5. 34నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమ్మిచ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు.
Read all of Ezekiel 16

Cross references

Original words (Hebrew)

Ezekiel 16:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.