Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 16 · verse 54

Ezekiel 16:54 in Telugu

అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారివలెనే అపాయమొందిన నీ వారిని మరల స్థాపించెదరు.

Apaayamunondina sodomanu daani kumaartelanu shomronunu daani kumaartelanu vaarivalene apaayamondina nee vaarini marala sthaapinchedaru.

Ezekiel 16:54 in English

King James Version (KJV)
That thou mayest bear thine own shame, and mayest be confounded in all that thou hast done, in that thou art a comfort unto them.
World English Bible (WEB)
that you may bear your own shame, and may be ashamed because of all that you have done, in that you are a comfort to them.
American Standard Version (ASV)
that thou mayest bear thine own shame, and mayest be ashamed because of all that thou hast done, in that thou art a comfort unto them.
Bible in Basic English (BBE)
So that you will be shamed and made low because of all you have done, when I have mercy on you.
Darby Translation (DBY)
that thou mayest bear thy confusion, and mayest be confounded for all that thou hast done, in that thou comfortest them.
Webster's Bible (WBS)
That thou mayest bear thy own shame, and mayest be confounded in all that thou hast done, in that thou art a comfort to them.
Young's Literal Translation (YLT)
So that thou dost bear thy shame, And hast been ashamed of all that thou hast done, In thy comforting them.

Read in context

  1. 52నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము.
  2. 53నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చు నట్లు
  3. 54అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారివలెనే అపాయమొందిన నీ వారిని మరల స్థాపించెదరు.
  4. 55సొదొమయు దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రోనును దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలును మీ పూర్వస్థితికి వచ్చెదరు.
  5. 56నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా
Read all of Ezekiel 16

Cross references

Original words (Hebrew)

Ezekiel 16:54 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.