Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 19 · verse 13

Ezekiel 19:13 in Telugu

ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి యెండిపోయి నిర్జలస్థలములలో నాట బడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలోనుండి అగ్ని బయలు దేరుచు

Ippudu adi aranyamulo mikkili yendipoyi nirjalasthalamulalo naata badiyunnadi. Mariyu daani kommala chuvvalalonundi agni bayalu deruchu

Ezekiel 19:13 in English

King James Version (KJV)
And now she [is] planted in the wilderness, in a dry and thirsty ground.
World English Bible (WEB)
Now it is planted in the wilderness, in a dry and thirsty land.
American Standard Version (ASV)
And now it is planted in the wilderness, in a dry and thirsty land.
Bible in Basic English (BBE)
And now she is planted in the waste land, in a dry and unwatered country.
Darby Translation (DBY)
And now it is planted in the wilderness, in a dry and thirsty ground:
Webster's Bible (WBS)
And now she [is] planted in the wilderness, in a dry and thirsty ground.
Young's Literal Translation (YLT)
And now — it is planted in a wilderness, In a land dry and thirsty.

Read in context

  1. 11భూపతులకు దండములైనట్టి గట్టిచువ్వలు దానికి కలిగియుండెను, అది మేఘములనంటునంతగా పెరిగెను, విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను.
  2. 12అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయ బడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.
  3. 13ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి యెండిపోయి నిర్జలస్థలములలో నాట బడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలోనుండి అగ్ని బయలు దేరుచు
  4. 14దాని పండ్లను దహించుచున్నది గనుక రాజ దండమునకు తగిన గట్టిచువ్వ యొకటియు విడువబడ లేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును.
Read all of Ezekiel 19

Cross references

Original words (Hebrew)

Ezekiel 19:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.