Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 2 · verse 7

Ezekiel 2:7 in Telugu

అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము.

Ayinanu aa janulaku bhayapadakumu, vaari maatalakunu bhayapadakumu. Vaaru tirugu baatu cheyuvaaru vaariki bhayapadakumu.

Ezekiel 2:7 in English

King James Version (KJV)
And thou shalt speak my words unto them, whether they will hear, or whether they will forbear: for they [are] most rebellious.
World English Bible (WEB)
You shall speak my words to them, whether they will hear or whether they will refuse; for they are most rebellious.
American Standard Version (ASV)
And thou shalt speak my words unto them, whether they will hear, or whether they will forbear; for they are most rebellious.
Bible in Basic English (BBE)
And you are to give them my words, if they give ear to you or if they do not: for they are uncontrolled.
Darby Translation (DBY)
And thou shalt speak my words unto them, whether they will hear or whether they will forbear; for they are rebellious.
Webster's Bible (WBS)
And thou shalt speak my words to them, whether they will hear, or whether they will forbear: for they [are] most rebellious.
Young's Literal Translation (YLT)
And thou hast spoken My words unto them, whether they hear or whether they forbear, for they [are] rebellious.

Read in context

  1. 5వారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు - ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను.
  2. 6నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు;
  3. 7అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము.
  4. 8వారు తిరుగు బాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.
  5. 9నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరుతెరచి నేనిచ్చుదాని భుజించుము అనెను.
Read all of Ezekiel 2

Cross references

Original words (Hebrew)

Ezekiel 2:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.