Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 20 · verse 29

Ezekiel 20:29 in Telugu

మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది.

Meeru povuchunna unnata sthalamulemitani nenadigitini; kaabatti unnatasthalamanu peru netivaraku vaadukalo nunnadi.

Ezekiel 20:29 in English

King James Version (KJV)
Then I said unto them, What [is] the high place whereunto ye go? And the name thereof is called Bamah unto this day.
World English Bible (WEB)
Then I said to them, ‘What does the high place where you go mean?’ So its name is called Bamah to this day.”’
American Standard Version (ASV)
Then I said unto them, What meaneth the high place whereunto ye go? So the name thereof is called Bamah unto this day.
Bible in Basic English (BBE)
Then I said to them, What is this high place where you go to no purpose? And it is named Bamah to this day.
Darby Translation (DBY)
And I said unto them, What is the high place whither ye go? And the name thereof is called Bamah unto this day.
Webster's Bible (WBS)
Then I said to them, What [is] the high place to which ye go? and its name is called Bamah to this day.
Young's Literal Translation (YLT)
And I say unto them: What [is] the high place whither ye are going in? And its name is called 'high place' to this day.

Read in context

  1. 27కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ పితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి
  2. 28వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వక ముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరు వాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పిం చుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.
  3. 29మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది.
  4. 30కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగామీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే;
  5. 31నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగు చున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు
Read all of Ezekiel 20

Cross references

Original words (Hebrew)

Ezekiel 20:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.