Ezekiel · chapter 20 · verse 49
Ezekiel 20:49 in Telugu
అయ్యో ప్రభువా యెహోవా వీడు గూఢ మైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని.
Ayyo prabhuvaa yehovaa veedu goodha maina maatalu palukuvaadu kaadaa ani vaaru nannu goorchi cheppudurani nenantini.
Ezekiel 20:49 in English
- King James Version (KJV)
- Then said I, Ah Lord GOD! they say of me, Doth he not speak parables?
- World English Bible (WEB)
- Then I said, “Ah Lord GOD! They say of me, ‘Isn’t he a speaker of parables?’”
- American Standard Version (ASV)
- Then said I, Ah Lord Jehovah! they say of me, Is he not a speaker of parables?
- Bible in Basic English (BBE)
- Then I said, Ah, Lord! they say of me, Is he not a maker of stories?
- Darby Translation (DBY)
- And I said, Ah, Lord Jehovah! they say of me, Doth he not speak parables?
- Webster's Bible (WBS)
- Then said I, Ah Lord GOD! they say of me, Doth he not speak parables?
- Young's Literal Translation (YLT)
- And I say, 'Ah, Lord Jehovah, They are saying of me, Is he not using similes?
Read in context
- 47దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును.
- 48అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును.
- 49అయ్యో ప్రభువా యెహోవా వీడు గూఢ మైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని.
Cross references
- John 16:25 యోహాను 16:25ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.
- Matthew 13:13–14 మత్తయి 13:13–14ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు
- Ezekiel 17:2 యెహెజ్కేలు 17:2నరపుత్రుడా, నీవు ఉపమానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా
- Acts 17:18 అపొస్తలుల కార్యములు 17:18ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.