Ezekiel · chapter 23 · verse 15
Ezekiel 23:15 in Telugu
సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీ యుల పటములను చూచి మోహించెను.
Sindooramuto pooyabadi godameeda chekkabadinavaarai, tama janmadeshamaina kaldeeyuladeshapu babulonu vaarivanti kaldee yula patamulanu choochi mohinchenu.
Ezekiel 23:15 in English
- King James Version (KJV)
- Girded with girdles upon their loins, exceeding in dyed attire upon their heads, all of them princes to look to, after the manner of the Babylonians of Chaldea, the land of their nativity:
- World English Bible (WEB)
- dressed with belts on their waists, with flowing turbans on their heads, all of them looking like princes, after the likeness of the Babylonians in Chaldea, the land of their birth.
- American Standard Version (ASV)
- girded with girdles upon their loins, with flowing turbans upon their heads, all of them princes to look upon, after the likeness of the Babylonians in Chaldea, the land of their nativity.
- Bible in Basic English (BBE)
- With bands round their bodies and with head-dresses hanging round their heads, all of them looking like rulers, like the Babylonians, the land of whose birth is Chaldaea.
- Darby Translation (DBY)
- girded with girdles upon their loins, with flowing turbans on their heads, all of them captains in appearance, [after] the likeness of the children of Babylon, of Chaldea, the land of their nativity.
- Webster's Bible (WBS)
- Girded with girdles upon their loins, exceeding in dyed attire upon their heads, all of them princes to look to, after the manner of the Babylonians of Chaldea, the land of their nativity:
- Young's Literal Translation (YLT)
- Girded with a girdle on their loins, Dyed attire spread out on their heads, The appearance of rulers — all of them, The likeness of sons of Babylon, Chaldea is the land of their birth.
Read in context
- 13అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను.
- 14మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారై
- 15సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీ యుల పటములను చూచి మోహించెను.
- 16అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా
- 17బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్ర పరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.
Cross references
- 1 Samuel 18:4 1 సమూయేలు 18:4మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.
- Judges 8:18 న్యాయాధిపతులు 8:18అతడుమీరు తాబోరులో చంపిన మను ష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా
- 2 Samuel 14:25 2 సమూయేలు 14:25ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.
- Isaiah 22:21 యెషయా 22:21అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును.
Original words (Hebrew)
- Girded · H2289חָגוֹר châgôwr
- girdles · H232אֵזוֹר ʼêzôwr
- loins · H4975מֹתֶן môthen
- exceeding · H5628סָרַח çârach
- attire · H2871טָבוּל ṭâbûwl
- heads · H7218רֹאשׁ rôʼsh
- princes · H7991שָׁלִישׁ shâlîysh
- to · H4758מַרְאֶה marʼeh
- manner · H1823דְּמוּת dᵉmûwth
- Babylonians · H1121בֵּן bên
- Chaldea · H3778כַּשְׂדִּי Kasdîy
- land · H776אֶרֶץ ʼerets
- nativity · H4138מוֹלֶדֶת môwledeth