Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 23 · verse 46

Ezekiel 23:46 in Telugu

ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును.

Induku prabhuvaina yehovaa selavichchunademanagaa vaarimeediki nenu sainyamunu rappintunu, shatruvulu vaarini baadhinchutakai dopudu sommugaa vaarini appagintunu.

Ezekiel 23:46 in English

King James Version (KJV)
For thus saith the Lord GOD; I will bring up a company upon them, and will give them to be removed and spoiled.
World English Bible (WEB)
“For the Lord GOD says: ‘I will bring up a mob against them, and will give them to be tossed back and forth and robbed.
American Standard Version (ASV)
For thus saith the Lord Jehovah: I will bring up a company against them, and will give them to be tossed to and fro and robbed.
Bible in Basic English (BBE)
For this is what the Lord has said: I will make a great meeting of the people come together against her, and will send on her shaking fear and take everything from her.
Darby Translation (DBY)
For thus saith the Lord Jehovah: I will bring up an assemblage against them, and will give them to be driven hither and thither and spoiled.
Webster's Bible (WBS)
For thus saith the Lord GOD; I will bring up a company upon them, and will give them to be removed and plundered.
Young's Literal Translation (YLT)
For thus said the Lord Jehovah: Bring up against them an assembly, And give them to trembling and to spoiling.

Read in context

  1. 44వేశ్యతో సాంగత్యముచేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు, ఆలాగుననే వారు కాముకురాండ్రయిన ఒహొలాతోను ఒహొలీబాతోను సాంగత్యము చేయుచువచ్చిరి.
  2. 45అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.
  3. 46ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును.
  4. 47ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.
  5. 48స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును.
Read all of Ezekiel 23

Cross references

Original words (Hebrew)

Ezekiel 23:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.