Ezekiel · chapter 24 · verse 2
Ezekiel 24:2 in Telugu
నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసి యుంచుము, నేటిదినము పేరు వ్రాసి యుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చు చున్నాడు.
Naraputrudaa, eedinamu peru vraasi yunchumu, netidinamu peru vraasi yunchumu, ee dinamu babulonu raaju yerooshalemu meediki vachchu chunnaadu.
Ezekiel 24:2 in English
- King James Version (KJV)
- Son of man, write thee the name of the day, [even] of this same day: the king of Babylon set himself against Jerusalem this same day.
- World English Bible (WEB)
- “Son of man, write the name of the day, this same day. The king of Babylon drew close to Jerusalem this same day.
- American Standard Version (ASV)
- Son of man, write thee the name of the day, [even] of this selfsame day: the king of Babylon drew close unto Jerusalem this selfsame day.
- Bible in Basic English (BBE)
- Son of man, put down in writing this very day: The king of Babylon let loose the weight of his attack against Jerusalem on this very day.
- Darby Translation (DBY)
- Son of man, write thee the name of the day, of this selfsame day: on this selfsame day the king of Babylon draws near to Jerusalem.
- Webster's Bible (WBS)
- Son of man, Write for thee the name of the day, [even] of this same day: the king of Babylon set himself against Jerusalem this same day.
- Young's Literal Translation (YLT)
- 'Son of man, write for thee the name of the day — this self-same day leaned hath the king of Babylon toward Jerusalem in this self-same day —
Read in context
- 1తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 2నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసి యుంచుము, నేటిదినము పేరు వ్రాసి యుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చు చున్నాడు.
- 3మరియు తిరుగుబాటుచేయు ఈ జనులను గూర్చి యుపమానరీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యిమీద పెట్టుము.
- 4తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి, మంచి యెముకలను ఏరి దాని నింపుము.
Cross references
- Jeremiah 39:1 యిర్మీయా 39:1యూదారాజైన సిద్కియా యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చిదాని ముట్టడివేయగా
- 2 Kings 25:1 2 రాజులు 25:1అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి.
- Jeremiah 52:4 యిర్మీయా 52:4అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.
- Isaiah 8:1 యెషయా 8:1మరియు యెహోవా నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్, హాష్ బజ్1, అను మాటలు సామాన్య మైన అక్షరములతో దానిమీద వ్రాయుము.
- Habakkuk 2:2–3 హబక్కూకు 2:2–3యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
- Isaiah 30:8–9 యెషయా 30:8–9రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు
Original words (Hebrew)
- Son · H1121בֵּן bên
- man · H120אָדָם ʼâdâm
- write · H3789כָּתַב kâthab
- name · H8034שֵׁם shêm
- day · H3117יוֹם yôwm
- same · H6106עֶצֶם ʻetsem
- day · H3117יוֹם yôwm
- king · H4428מֶלֶךְ melek
- Babylon · H894בָּבֶל Bâbel
- set · H5564סָמַךְ çâmak
- Jerusalem · H3389יְרוּשָׁלַ͏ִם Yᵉrûwshâlaim
- same · H6106עֶצֶם ʻetsem
- day · H3117יוֹם yôwm