Ezekiel · chapter 26 · verse 1
Ezekiel 26:1 in Telugu
మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
Mariyu padakondava sanvatsaramu nela modati dinamuna yehovaa vaakku naaku pratyakshamai yeelaagu selavichchenu
Ezekiel 26:1 in English
- King James Version (KJV)
- And it came to pass in the eleventh year, in the first [day] of the month, [that] the word of the LORD came unto me, saying,
- World English Bible (WEB)
- In the eleventh year, in the first of the month, the LORD’s word came to me, saying,
- American Standard Version (ASV)
- And it came to pass in the eleventh year, in the first [day] of the month, that the word of Jehovah came unto me, saying,
- Bible in Basic English (BBE)
- Now in the eleventh year, on the first day of the month, the word of the Lord came to me, saying,
- Darby Translation (DBY)
- And it came to pass in the eleventh year, on the first of the month, [that] the word of Jehovah came unto me, saying,
- Webster's Bible (WBS)
- And it came to pass in the eleventh year, in the first [day] of the month, [that] the word of the LORD came to me, saying,
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass, in the eleventh year, in the first of the month, there hath been a word of Jehovah unto me, saying: 'Son of man,
Read in context
- 1మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 2నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి - ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక
- 3ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా తూరుపట్టణమా, నేను నీకు విరోధి నైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.
Cross references
- Ezekiel 20:1 యెహెజ్కేలు 20:1ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణచేయుటకై నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా
- Ezekiel 1:2 యెహెజ్కేలు 1:2యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును
- Ezekiel 8:1 యెహెజ్కేలు 8:1ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.
- Jeremiah 39:2 యిర్మీయా 39:2సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.