Ezekiel · chapter 26 · verse 9
Ezekiel 26:9 in Telugu
మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును.
Mariyu atadu nee praakaaramulanu padagottutakai yantramulu sandhinchi goddandrato nee kotalanu padagottunu.
Ezekiel 26:9 in English
- King James Version (KJV)
- And he shall set engines of war against thy walls, and with his axes he shall break down thy towers.
- World English Bible (WEB)
- He will set his battering engines against your walls, and with his axes he will break down your towers.
- American Standard Version (ASV)
- And he shall set his battering engines against thy walls, and with his axes he shall break down thy towers.
- Bible in Basic English (BBE)
- He will put up his engines of war against your walls, and your towers will be broken down by his axes.
- Darby Translation (DBY)
- and he shall set his engines of attack against thy walls, and with his spikes he shall break down thy towers.
- Webster's Bible (WBS)
- And he shall set engines of war against thy walls, and with his axes he shall break down thy towers.
- Young's Literal Translation (YLT)
- And a battering-ram before him he placeth against thy walls, And thy towers he breaketh by his weapons.
Read in context
- 7ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రారాజగు బబులోనురాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి
- 8బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలు నెత్తును.
- 9మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును.
- 10అతనికి గుఱ్ఱములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి యెగరగొట్టగా అది నిన్ను కమ్మును, బీటసందులుగల పట్టణములోనికి సైనికులు చొర బడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతుల యొక్కయు చక్రములయొక్కయు రథములయొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును.
- 11అతడు తన గుఱ్ఱ ముల డెక్కలచేత నీ వీధులన్నియు అణగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావము నకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును.