Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 29 · verse 20

Ezekiel 29:20 in Telugu

తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

Toorupattanamumeeda atadu chesinadi naa nimittame chesenu ganuka anduku bahumaanamugaa daanini appaginchuchunnaanu; ide yehovaa vaakku.

Ezekiel 29:20 in English

King James Version (KJV)
I have given him the land of Egypt [for] his labour wherewith he served against it, because they wrought for me, saith the Lord GOD.
World English Bible (WEB)
I have given him the land of Egypt as his payment for which he served, because they worked for me,’ says the Lord GOD.
American Standard Version (ASV)
I have given him the land of Egypt as his recompense for which he served, because they wrought for me, saith the Lord Jehovah.
Bible in Basic English (BBE)
I have given him the land of Egypt as the reward for his hard work, because they were working for me, says the Lord.
Darby Translation (DBY)
I have given him the land of Egypt for his labour wherewith he served against it, because they wrought for me, saith the Lord Jehovah.
Webster's Bible (WBS)
I have given him the land of Egypt [for] his labor with which he served against it, because they wrought for me, saith the Lord GOD.
Young's Literal Translation (YLT)
His wage for which he laboured I have given to him, The land of Egypt — in that they wrought for Me, An affirmation of the Lord Jehovah.

Read in context

  1. 18నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను.
  2. 19కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తుదేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించు చున్నాను, అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును, అది అతని సైన్యమునకు జీతమగును.
  3. 20తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
  4. 21ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.
Read all of Ezekiel 29

Cross references

Original words (Hebrew)

Ezekiel 29:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.