Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 32 · verse 11

Ezekiel 32:11 in Telugu

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాబబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,

Prabhuvaina yehovaa selavichchunademanagaababulonuraaju khadgamu neemeediki vachchunu,

Ezekiel 32:11 in English

King James Version (KJV)
For thus saith the Lord GOD; The sword of the king of Babylon shall come upon thee.
World English Bible (WEB)
For the Lord GOD says: “The sword of the king of Babylon will come on you.
American Standard Version (ASV)
For thus saith the Lord Jehovah: The sword of the king of Babylon shall come upon thee.
Bible in Basic English (BBE)
For this is what the Lord has said: The sword of the king of Babylon will come on you.
Darby Translation (DBY)
For thus saith the Lord Jehovah: The sword of the king of Babylon shall come upon thee.
Webster's Bible (WBS)
For thus saith the Lord God; The sword of the king of Babylon shall come upon thee.
Young's Literal Translation (YLT)
For thus said the Lord Jehovah: A sword of the king of Babylon entereth thee,

Read in context

  1. 9నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును,
  2. 10నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.
  3. 11ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాబబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,
  4. 12శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్యమంతయు లయమగును.
  5. 13మరియు గొప్పప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును.
Read all of Ezekiel 32

Cross references

Original words (Hebrew)

Ezekiel 32:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.