Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 32 · verse 14

Ezekiel 32:14 in Telugu

అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

Appudu nenu vaati neellu tonakakundajesi tailamu paarunatlu vaari nadulanu paarajesedanu; ide prabhuvagu yehovaa vaakku.

Ezekiel 32:14 in English

King James Version (KJV)
Then will I make their waters deep, and cause their rivers to run like oil, saith the Lord GOD.
World English Bible (WEB)
Then I will make their waters clear, and cause their rivers to run like oil,” says the Lord GOD.
American Standard Version (ASV)
Then will I make their waters clear, and cause their rivers to run like oil, saith the Lord Jehovah.
Bible in Basic English (BBE)
Then I will make their waters clear and their rivers will be flowing like oil, says the Lord.
Darby Translation (DBY)
Then will I make their waters clear, and cause their rivers to run like oil, saith the Lord Jehovah.
Webster's Bible (WBS)
Then will I make their waters deep, and cause their rivers to run like oil, saith the Lord GOD.
Young's Literal Translation (YLT)
Then do I cause their waters to sink, And their rivers as oil I cause to go, An affirmation of the Lord Jehovah.

Read in context

  1. 12శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్యమంతయు లయమగును.
  2. 13మరియు గొప్పప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును.
  3. 14అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  4. 15నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలముచేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
  5. 16ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Read all of Ezekiel 32

Original words (Hebrew)

Ezekiel 32:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.