Ezekiel · chapter 32 · verse 28
Ezekiel 32:28 in Telugu
నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు.
Neevu sunnatilenivaari madhya naashanamai kattipaalainavaariyodda pandukonduvu.
Ezekiel 32:28 in English
- King James Version (KJV)
- Yea, thou shalt be broken in the midst of the uncircumcised, and shalt lie with [them that are] slain with the sword.
- World English Bible (WEB)
- “But you will be broken among the uncircumcised, and will lie with those who are slain by the sword.
- American Standard Version (ASV)
- But thou shalt be broken in the midst of the uncircumcised, and shalt lie with them that are slain by the sword.
- Bible in Basic English (BBE)
- But you will have your bed among those without circumcision, and will be put to rest with those who have been put to death with the sword.
- Darby Translation (DBY)
- Thou also shalt be broken in the midst of the uncircumcised, and shalt lie with them that are slain with the sword.
- Webster's Bible (WBS)
- Yes, thou shalt be broken in the midst of the uncircumcised, and shalt lie with [them that are] slain with the sword.
- Young's Literal Translation (YLT)
- And thou, in the midst of the uncircumcised art broken, And dost lie with the pierced of the sword.
Read in context
- 26అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి.
- 27అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుధ్దాయుధము లను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను.
- 28నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు.
- 29అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి.
- 30అక్కడ ఉత్తరదేశపు అధిపతులందురును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు.